(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 081
॥ శ్రీః ॥
1.81. అధ్యాయః 081
Mahabharata - Adi Parva - Chapter Topics
ఇంద్రయయాతిసంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-81-0x(486)(3660)
స్వర్గతః స తు రాజేంద్రో నివసందేవవేశ్మని।
పూజితస్త్రిదశైః సాధ్యైర్మరుద్భిర్వసుభిస్తథా॥ 1-81-1(3661)
దేవలోకం బ్రహ్మలోకం సంచరన్పుణ్యకృద్వశీ।
అవసత్పృథివీపాలో దీర్ఘకాలమితి శ్రుతిః॥ 1-81-2(3662)
స కదాచిన్నృపశ్రేష్ఠో యయాతిః శక్రమాగమత్।
కథాంతే తత్ర శక్రేణ స పృష్టః పృథివీపతిః॥ 1-81-3(3663)
శక్ర ఉవాచ। 1-81-4x(487)
యదా స పూరుస్తవ రూపేణ రాజ-
ంజరాం గృహీత్వా ప్రచచార భూమౌ।
తదా చ రాజ్యం సంప్రదాయైవ తస్మై
త్వయా కిముక్తః కథయేహ సత్యం॥ 1-81-4(3664)
యయాతిరువాచ। 1-81-5x(488)
గంగాయమునయోర్మధ్యే కృత్స్నోయం విషయస్తవ।
మధ్యే పృథివ్యాస్త్వం రాజా భ్రాతరోఽంత్యాధిపాస్తవ॥ 1-81-5(3665)
`న చ కుర్యాన్నరో దైన్యం శాఠ్యం క్రోధం తథైవ చ।
జైహయం చ మత్సరం వైరం సర్వత్రేదం న కారయేత్॥ 1-81-6(3666)
మాతరం పితరం జ్యేష్ఠం విద్వాంసం చ తపోధనం।
క్షమావంతం చ రాజేంద్ర నావమన్యేత బుద్ధిమాన్॥ 1-81-7(3667)
ళశక్తస్తు క్షమతే నిత్యమశక్తః క్రుధ్యతే నరః।
దుర్జనః సుజనం ద్వేష్టి దుర్బలో బలవత్తరం॥ 1-81-8(3668)
రూపవంతమరూపీ చ ధనవంతం చ నిర్ధనః।
అకర్మీ కర్మిణం ద్వేష్టి ధార్మికం చ నధార్మికః॥ 1-81-9(3669)
నిర్గుణో గుణవంతం చ పుత్రైతత్కలిలక్షణం।
విపరీతం చ రాజేంద్ర ఏతేషు కృతలక్షణం॥ 1-81-10(3670)
బ్రాహ్మణో వాథ వా రాజా వైశ్యో వా శూద్ర ఏవ వా।
ప్రశస్తేషు ప్రసక్తాశ్చేత్ప్రశస్యంతే యశస్వినః॥ 1-81-11(3671)
తస్మాత్ప్రశస్తే రాజేంద్ర నరః సక్తమనా భవేత్।
అలోకజ్ఞా హ్యప్రశస్తా భ్రాతరస్తే హ్యబుద్ధయః॥ 1-81-12(3672)
అంత్యాధిపతయః సర్వే హ్యభవన్గురుశాసనాత్। 1-81-13(3673)
ఇంద్ర ఉవాచ।
త్వం హి ధర్మవిదో రాజన్కత్థసే ధర్మసుత్తమం।
కథయస్వ పునర్మేఽద్య లోకవృత్తాంతముత్తమం॥ 1-81-13x(489)
యయాతిరువాచ' 1-81-14x(490)
అక్రోధనః క్రోధనేభ్యో విశిష్ట-
స్తథా తితిక్షురతితిక్షోర్విశిష్టః।
అమానుషేభ్యో మానుషాశ్చ ప్రధానా
విద్వాంస్తథైవావిదుషః ప్రధానః॥ 1-81-14(3674)
ఆక్రుశ్యమానో నాకోశేన్మన్యురేవ తితిక్షతః।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విందతి॥ 1-81-15(3675)
నారుంతుదః స్యాన్న నృశంసవాదీ
న హీనతః పరమభ్యాదదీత।
యయాఽస్య వాచా పర ఉద్విజేత
న తాం వదేద్రుశతీం పాపలోక్యాం॥ 1-81-16(3676)
అరుంతుదం పురుషం తీక్ష్ణవాచం
వాక్కంటకైర్వితుదంతం మనుష్యన్।
విద్యాదలక్ష్మీకతమం జనానాం
ముఖే నిబద్ధాం నిర్ఋతిం వహంతం॥ 1-81-17(3677)
సద్భిః పురస్తాదభిపూజితః స్యా-
త్సద్భిస్తథా పృష్ఠతో రక్షితః స్యాత్।
సదాఽసతామతివాదాంస్తితిక్షే-
త్సతాం వృత్తం చాదదీతార్యవృత్తః॥ 1-81-18(3678)
వాక్సాయకా వదనాన్నిష్పతంతి
యైరాహతః శోచతి రాత్ర్యహాని।
పరస్య యే మర్మసు సంపతంతి
తాన్పండితో నావసృజేత్పరేషు॥ 1-81-19(3679)
నహీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే।
దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాక్॥ 1-81-20(3680)
తస్మాత్సాంత్వం సదా వాచ్యం న వాచ్యం పరుషం క్వచిత్।
పూజ్యాన్సంపూజయేద్దద్యాన్న చ యాచేత్కదాచన॥ ॥ 1-81-21(3681)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-81-16 అస్య ఆక్రోష్టుః సుకృతం తితిక్షుర్విందతి। రుశతీం అకల్యాణీ॥
1-81-17 నిర్ఋతి దుర్దేవతాం॥
1-81-20 సంవననం వశీకరణం॥
ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.